Telugu (205)
Tutor Marked Assignment
20% Marks Of Theory
PDF is Paid
గమనిక:- PDF చెల్లించవలసి ఉంటుంది. మీరు అసైన్మెంట్ను Solved PDF మరియు Handwritten Scanned Assignment తీసుకోవాలనుకుంటే, ఆపై WhatsApp బటన్పై క్లిక్ చేయండి.
సూచన :-
1. మీకివ్వబడిన Self Learning Material నుండి ఒక్క TMA ను 20 మార్కులకు ఇవ్వనైనది. ఈ అసైన్ మెంట్ (నియోజనం)లోని ప్రశ్నలు మీ వినియోగసామర్థ్యం (Application) మరియు నైపుణ్యం (Skills) పై ఆధారపడియున్నది.
2. ఇవ్వబడిన సూచనలననుసరించి TMA ను పూర్తిచేయాలి.
1. లఘు ప్రశ్నలు (Short Questions) సూచనః
- ఈ విభాగంలో 1, 2 మరియు 3 మూడు ప్రశ్నలకు లఘు సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.
- ప్రతి ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇవ్వబడినాయి. ప్రతి ప్రశ్న నుండి ఒక్కటి ఎంపిక చేసుకుని అంటే 6 ప్రశ్నల నుంచి 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
- ప్రశ్నకు 2 మార్కులు మొత్తం మార్కులు –
- అభ్యాసకులు సమాధానాన్ని 40 – 60 – పదాలలో రాయాలి.