గమనిక:- PDF చెల్లించవలసి ఉంటుంది. మీరు అసైన్‌మెంట్‌ను Solved PDF మరియు Handwritten Scanned Assignment తీసుకోవాలనుకుంటే, ఆపై WhatsApp బటన్‌పై క్లిక్ చేయండి.
సూచన :- 1. మీకివ్వబడిన Self Learning Material నుండి ఒక్క TMA ను 20 మార్కులకు ఇవ్వనైనది. ఈ అసైన్ మెంట్ (నియోజనం)లోని ప్రశ్నలు మీ వినియోగసామర్థ్యం (Application) మరియు నైపుణ్యం (Skills) పై ఆధారపడియున్నది. 2. ఇవ్వబడిన సూచనలననుసరించి TMA ను పూర్తిచేయాలి.
1. లఘు ప్రశ్నలు (Short Questions) సూచనః
ఈ విభాగంలో 1, 2 మరియు 3 మూడు ప్రశ్నలకు లఘు సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.
ప్రతి ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇవ్వబడినాయి. ప్రతి ప్రశ్న నుండి ఒక్కటి ఎంపిక చేసుకుని అంటే 6 ప్రశ్నల నుంచి 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
ప్రశ్నకు 2 మార్కులు మొత్తం మార్కులు –
అభ్యాసకులు సమాధానాన్ని 40 – 60 – పదాలలో రాయాలి.
Q1.
(a) శాస్త్రవేత్త సత్యాలు కాదగిన విశ్వాసాల సత్యాన్నే అన్వేషిస్తాడు. శాస్త్ర పరిశోధనకు అన్వేషనాపద్ధతి ఆధారం........ ఎలా అవుతుందో వివరించండి.
(లేక)
(b) బాపూజీ పద్య పాఠం లో గుర్రం జాషువా గాంధీజీ మహానీయుడని ఎలా చెప్పాడో తెలపండి.
సమాధానం: PDF కోసం (WhatsApp button) క్లిక్ చేయండి (PDF is Paid)
Q2.
(a) ‘దేశమును ప్రేమించుమన్నా' అనే దేశభక్తి గేయ భావాన్ని గురజాడ ఔన్నత్యాన్ని తెలపండి.
(లేక)
(b) 'శివతాండవం' గేయ పాఠం లోని మూడు అలంకార వాక్యాలను గుర్తించి; ఆ అలంకారాల గూర్చి రాయండి.
సమాధానం: PDF కోసం (WhatsApp button) క్లిక్ చేయండి (PDF is Paid)
Q3.
(a) 'ఎన్నికల భాగోతం' ఏకాంకిక ద్వారా మనం ఏమి గ్రహిస్తామో విశ్లేషించండి. ఈ నాటికలో పాత్ర పేర్లు వివరించండి.
(లేక)
(b) మాధురికి భాషా దోషాలు లేకుండా రాయాలని ఉంది. బాగా రాయడం అలవాటు చేసుకోవాలంటే మాధురి ఏం చేయాలో మీ మాటల్లో రాయండి.
సమాధానం: PDF కోసం (WhatsApp button) క్లిక్ చేయండి (PDF is Paid)
Q4.
(a) ‘తెలుగు భాషా గొప్పతనాన్ని తెలియచేస్తూ, అభివృద్ధి పరచుకోవడానికి చేయవలసిన పనులను, మీ స్నేహితునికి లేఖ వ్రాయండి.
(లేక)
(b) దుర్గాభాయి శక్తి సామర్ధ్యాలు అనంతం. ఆమె ఆదర్శ మహిళ అని ఎట్లు చెప్పగలవో మీ మాటల్లో రాయండి.
సమాధానం: PDF కోసం (WhatsApp button) క్లిక్ చేయండి (PDF is Paid)
Q5.
(a) బారిష్టరు పార్వతీశం (ఉపవాచకం) రచయిత గూర్చి తెలియచేస్తూ, రచనా నేపథ్యాన్ని వివరించండి. ఈ నవల చదవడం వల్ల ఏమి గ్రహిస్తామో తెలియచేయండి.
(లేక)
(b) బారిష్టరు పార్వతీశం వారి నాన్న గారికి వ్రాసిన ఉత్తరం లోని అంశాలను తెలియజేస్తూ, మీ అభిప్రాయాన్ని తెలపండి.
సమాధానం: PDF కోసం (WhatsApp button) క్లిక్ చేయండి (PDF is Paid)
Q6.
(a) ఈ క్రింది అంశాలను అధునాతనంగా వివరించండి. కంప్యూటర్ మొబైల్ ట్విట్టర్ ఫేస్ బుక్ ఈమెయిల్ గూగుల్
(లేక)
(b) మీ పాఠాల ఆధారంగా ప్రశస్తి పొందిన 5 గురు కవులు/కవయిత్రుల పరిచయం చేయండి. వారి సాహిత్యం లో మీకు నచ్చిన అంశాలను ఉదహరించండి. రేపటి తరాలు ఆ అంశాల ఆధారంగా ఏం నేర్చుకోవచ్చో తెలపండి.
సమాధానం: PDF కోసం (WhatsApp button) క్లిక్ చేయండి (PDF is Paid)